స్వచ్ఛ భారత్ స్ఫూర్తి తో వాటర్ ట్యాంక్ ల కడిగివేత Get link Facebook X Pinterest Email Other Apps - August 09, 2019 శ్రమ సేవలో పాల్గొన్న 8వ తరగతి విద్యార్థులు మొత్తం రెండు నీటి ట్యాంక్ లను శుభ్రంగా కడిగి బడి మొత్తానికి పరిశుభ్రమైన నీటిని అందజేసినారు. అభినందలు తరువాత నీటిని నింపి బిలీచింగ్ పొడిని కలిపి శుద్ధ జలంగా మార్చినారు. Get link Facebook X Pinterest Email Other Apps Comments
ప్రతీ నెల చివరి రోజు GK పోటీల నిర్వహణ ZPHS గోధూర్ ప్రత్యేకత - August 09, 2019 అన్ని తరగతుల నుండి జట్లు పాల్గొని సబ్జెక్టు వారీగా ప్రజ్ఞా ప్రహేళిక కొనసాగుతుంది Read more
చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం - August 09, 2019 శిశు విద్యార్థులకు శ్రీకారం చుట్టిస్తున్న మేడంలు మరియు సార్లు. Read more
విద్యార్థుల శ్రమ సేవ _ స్వచ్ఛ భారత్ - August 09, 2019 8వ 9వ విద్యార్థులు మట్టిని సేకరించి గొడవారన పూల మొక్కలు నాటడానికి అనువుగా పోయడం జరిగింది. వారికి అభినందనలు. Read more
Comments
Post a Comment