Posts

Showing posts from August, 2019

పదవ ఫలితాల్లో సంచలనం సృష్టించిన 2018-19 SSC BATCH

Image
చిరంజీవి CH .అనూష 10/10 GPA సాధించి పాఠశాల కీర్తి పతాకను ఎగరవేసింది. పాఠశాల చరిత్రలో ఇదే తోలి 10/10 GPA గ నమోదయ్యింది.అభినందనలు.

పాఠశాలలో ప్రవేశాల కోసమై ఉపాధ్యాయుల బడిబాట దిగ్విజయం

Image
గోధూర్ గ్రామం లోని ప్రతీ గడపగడపకు వెళ్లి విద్యార్థుల ను పాఠశాలలో ప్రవేశం తీసుకున్నాము.  వేములకుర్తి గ్రామం లో ఉపాధ్యాయులతో పాటు బడిబాటలో పాల్గొన్న గ్రామ ప్రముఖులు సున్నం సత్యం గారు  తిమ్మాపూర్ లో బడిబాట కార్యక్రమమం 

చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం

Image
శిశు విద్యార్థులకు శ్రీకారం చుట్టిస్తున్న మేడంలు మరియు సార్లు.

యోగ వైపు అడుగులు

Image
నిత్యా జీవితం లో ప్రశాంతత తో కూడిన  ఏకాగ్రత ప్రతీ ఒక్కరికి అవసరం . అది అందాలంటే సంపూర్ణ ఆరోగ్యం అవసరం. దానికి రాచమార్గం యోగ మాత్రమే. శ్రీ పతంజలి హనుమాండ్లు గారిని పాఠశాలకు ఆహ్వానించి యోగ సాధన పై ప్రశిక్షణ ఇప్పించడం జరిగింది.

ప్రతీ నెల చివరి రోజు GK పోటీల నిర్వహణ ZPHS గోధూర్ ప్రత్యేకత

Image
అన్ని తరగతుల  నుండి జట్లు పాల్గొని సబ్జెక్టు వారీగా ప్రజ్ఞా ప్రహేళిక కొనసాగుతుంది  

స్వచ్ఛ భారత్ స్ఫూర్తి తో వాటర్ ట్యాంక్ ల కడిగివేత

Image
శ్రమ సేవలో పాల్గొన్న 8వ తరగతి విద్యార్థులు  మొత్తం రెండు నీటి ట్యాంక్ లను శుభ్రంగా కడిగి బడి మొత్తానికి పరిశుభ్రమైన నీటిని అందజేసినారు. అభినందలు  తరువాత నీటిని నింపి బిలీచింగ్ పొడిని కలిపి శుద్ధ జలంగా మార్చినారు.

విద్యార్థుల శ్రమ సేవ _ స్వచ్ఛ భారత్

Image
8వ 9వ విద్యార్థులు మట్టిని సేకరించి గొడవారన పూల మొక్కలు నాటడానికి అనువుగా పోయడం జరిగింది. వారికి అభినందనలు.