గోధూర్ గ్రామం లోని ప్రతీ గడపగడపకు వెళ్లి విద్యార్థుల ను పాఠశాలలో ప్రవేశం తీసుకున్నాము. వేములకుర్తి గ్రామం లో ఉపాధ్యాయులతో పాటు బడిబాటలో పాల్గొన్న గ్రామ ప్రముఖులు సున్నం సత్యం గారు తిమ్మాపూర్ లో బడిబాట కార్యక్రమమం
నిత్యా జీవితం లో ప్రశాంతత తో కూడిన ఏకాగ్రత ప్రతీ ఒక్కరికి అవసరం . అది అందాలంటే సంపూర్ణ ఆరోగ్యం అవసరం. దానికి రాచమార్గం యోగ మాత్రమే. శ్రీ పతంజలి హనుమాండ్లు గారిని పాఠశాలకు ఆహ్వానించి యోగ సాధన పై ప్రశిక్షణ ఇప్పించడం జరిగింది.
శ్రమ సేవలో పాల్గొన్న 8వ తరగతి విద్యార్థులు మొత్తం రెండు నీటి ట్యాంక్ లను శుభ్రంగా కడిగి బడి మొత్తానికి పరిశుభ్రమైన నీటిని అందజేసినారు. అభినందలు తరువాత నీటిని నింపి బిలీచింగ్ పొడిని కలిపి శుద్ధ జలంగా మార్చినారు.